ద్రోణ సంగారెడ్డి ప్రతినిధి
మునిపల్లి సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జున పల్లి గ్రామంలో విద్యుత్ లైన్ మెన్ బాలరాజ్ మరమ్మతులు కారణంగా విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్తు రావడంతో స్తంభం పైనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.
