ద్రోణ హైదరాబాద్ బ్యూరో
జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ.
జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు.
జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
మూడు విడతల్లో జరగనున్న ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ.
జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్.
జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు.
జులై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్.
ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.
