Thursday, February 19, 2026

ఆత్మరక్షణలో కరాటే పాత్ర

నేటి సమాజంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ నడవడికను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మ రక్షణ కోసం కరాటే కీలక పాత్ర పోషిస్తుంది. కరాటే తో పెంపొందడం, ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలికలకు కరాటే ఆవశ్యకత గురించి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. బాలికలపై మహిళలపై సమాజంలో ఎన్నో వికృత చేష్టలు కొనసాగుతున్నాయి. సమాజంలో జరిగే ఎన్నో దుష్ పరిణామాలను కరాటే తో అరికట్టవచ్చు.
అశోక్ రోడ్ వృత్తి రీత్యా అధ్యాపకుడు విద్యార్థులకు చదువులు చెప్పుతు జీవనంసాగిసున్నారు.తను చదివిన చదువులకు బోధన్ డివిజన్ కేంద్రంలో తన వృత్తి అధ్యాపకుడిగా స్థిరపడి వివిధ బీఈడీ ప్రవైట్ కళాశాలలో విద్యార్థులకు చదువులు చెబుతూ విధి నిర్వహణలో బిజీ బిజీగా జీవితం గడుపుతున్న అశోక్ తనలో దాగివున్న చిన్నప్పటి కల నైపుణ్యం కరాటే వెలికి తీసి ఆ కలను మర్చిపోకుండా విద్యార్థులకు చిన్నప్పటినుండే ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా కరాటేలో ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. బాలికలకు కరాటేను ఉదయం సాయంత్రం వేళలో నేర్పిస్తూ ఇతరులకు ఆదర్శం నిలుస్తున్నారు. వివిధ పాఠశాలల్లో హాస్టల్ ను ఎంచుకొని అందులోనికరాటే తన ప్రాణం అంటున్న అశోక్..

వృత్తిరీత్యా లెక్చరైన కరేట శిక్షణ ఉపాధ్యాయుడుగా ప్రత్యేకత చాటుకుంటున్నాడు

వృత్తి రీత్యా లెక్చరైన విద్యార్థులకు చదువులు చెప్పుతు జీవనంసాగిసున్నారు ఈ లెక్చరర్ తను చదివిన చదువులకు బోధన్ డివిజన్ కేంద్రంలో తన వృత్తిగా లెక్చరర్ గా స్థిరపడి వివిధ బీఈడీ ప్రవైట్ కళాశాలలో విద్యార్థులకు చదువులు చెబుతూ విధి నిర్వహణలో బిజీ బిజీగా జీవితం గడుపుతున్న లెక్చరర్ అశోక్ తనలో దాగివున్న చిన్నప్పటి కల నైపుణ్యం కరాట వెలికి తీసిన ఆ కలను మర్చిపోకుండా విద్యార్థులకు చిన్నప్పటినుండే ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా కరాట దోహదపడుతుందని బాలికలకు కరాటాను ఉదయం సాయంత్రం వేళలో నేర్పిస్తూ ఇతరులకు ఆదర్శం అవుతున్న ఈ లెక్చరర్ అశోక్. వివిధ పాఠశాలల్లో హాస్టల్ ను ఎంచుకొని అందులోని బాలికలకు కరట నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు . ఇతను చెప్పే మెలుకువలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా విద్యార్థులు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న బాలికలు .ఎప్పుడైనా సమాజంలో పోకిరీలు ఆకతాయిలు దొంగల నుండి రక్షించుకోవడానికి బాలికలకు .యువతులకు ఆత్మవిశ్వాసం పెంపొందించేకునే విధంగా కరాటే దోహదపడుతుంది. ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరాటే శిక్షణ బాలికలకు కరాటే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ఇతను చెప్పే మెలుకువలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా విద్యార్థులు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న బాలికలు .ఎప్పుడైనా సమాజంలో పోకిరీలు ఆకతాయిలు దొంగల నుండి రక్షించుకోవడానికి బాలికలకు .యువతులకు ఆత్మవిశ్వాసం పెంపొందించేకునే విధంగా కరాటే దోహదపడుతుంది.ఆత్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓ పక్క వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ మరోపక్క తన వద్ద ఉన్న కళను ఎంతోమంది నేర్పిస్తూ సమాజంలో ఆదర్శప్రాయులుగా నిలుస్తున్న అశోక్ రోడేకి బోధన్ ప్రాంత వాసులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular