Thursday, February 19, 2026

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి

అమెరికా,వాషింగ్టన్ డీ.సీ.లోని,సియాటెల్ లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మెగా కన్వెన్షన్ను ప్రారంభించిన మంత్రి వారితో పాటు హాజరైన ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి,మదన్ మోహన్,మల్లారెడ్డితో పాటు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు పైల్ల మల్లారెడ్డి మరియు టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డలంతా కలిసిమెలిసి ఉండాలని పిలుపు.తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసీలు అనునిత్యం కృషి చేస్తున్నారన్న మంత్రి..పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular