Thursday, February 19, 2026

వేములవాడ లో ఓ పూజారీ రెండు కోట్లతో పరారీ

రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడలో అంబాభవానీ ఆలయంలో కొంతకాలంగా పూజారిగా పనిచేస్తున్న మహేశ్ పూజలతో పాటు జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. దీంతో తన వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ నమ్మించిన పూజారి., డిపాజిట్ కాలం ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించి.. మళ్ళీ డిపాజిట్ల ఆశ చూపిన మహేశ్. దాదాపు రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించి, ఉడాయించిన పూజారి.కొద్ది రోజులుగా‌ జ్యోతిష్యాయం మూసి ఉండటంతో పాటు ఫోన్ స్విచ్‌ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular