Friday, February 20, 2026

ముగిసిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఈ నెల 27వ తేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ స్దానానికి ఎన్నికలు.

జూన్ 5న ఫలితాలు

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగర్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.
మొత్తం 605 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లు. మహిళా ఓటర్లు 1,75,645 పురుషులు 2,88,189, ట్రాన్స్‌జెండర్లు ఐదుగురు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థుల పోటీ
ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టి అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి.బిజెపి పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular