Monday, May 11, 2026

గుజరాత్ లో 24 మంది సజీవ దహనం

ద్రోణ డిల్లీ ప్రతినిధి

గుజరాత్ రాష్ట్రంలోనిరాజకోట్ లో టీఆర్పీ గేమింగ్ జోన్ లో భారీ అగ్ని ప్రమాదం.24 మంది సజీవదహనం.మృతులలో ఇద్దరు చిన్నారులు ఒక మహిళ
లోపల నుండి కాపాడండి అనే ఆర్తనాదాలు హృదయవిదారక ఘటన.వీకెండ్ కావడంతో వినోదం కోసం కుటుంబ సభ్యులు కూడా వెళ్లారని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
లోపల చిక్కుకున్నారని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular