Friday, February 20, 2026

ఇంటి పై నుంచి వ్యక్తిని నెట్టేశారు

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

యూపీలోని లక్నోలో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని రౌడీలు ఇంటి పై భాగంలో విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఇంటిపై నుంచి కిందికి బాధితుడిని విసిరేశారు. బాగా ఎత్తు నుంచి పడడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కింద పడిన తర్వాత కూడా యువకుడిపై రౌడీలు దాడి చేశారు. తనను వదిలేయాలని బాధితుడు ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular