వరంగల్, నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా హనుమకొండ వడ్డేపల్లి పింగిలి మహిళ కళాశాలలో లైన్ లో నిలబడి సామాన్య వ్యక్తిల తన ఓటు హక్కు వినియోగించుకున్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి ఓటు వేసి భారీ మెజార్టీతో పట్టభద్రులు గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.



