
ద్రోణ హైదరాబాద్ బ్యూరో
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణ మరియు మరోక ఎన్ టివి చైర్మన్ల ఫోన్ ట్యాప్ చేసినట్లువాంగ్మూలం నాగార్జునసాగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత రఘువీర్ తోపాటు మరికొంత మంది ప్రతి పక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశాము.
బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ , బండి సంజయ్ ఫోన్లు కూడా నిఘా లో ఉంచామని స్టేట్ మెంట్
వివిధ నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యాపారవేత్తల సైతం ఫోన్ ట్యాపింగ్.

