Friday, February 20, 2026

ఇందూర్ పాఠశాలకు అవార్డుల పంట

బోధన్ పట్టణంలోని ఆచంపల్లి శివారులో కల ఇందూర్ పాఠశాలకు ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది అవార్డుల పంట పండింది. చదువు మార్పులే ముఖ్యం కాకుండా అనేక అంశాల్లో విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. పాఠశాలలో విశాలమైన ఆట స్థలం, ప్రత్యేక విద్యా బోధన, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం,

ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని న్యూఢిల్లీకి చెందిన హై ఫ్లెడ్జ్ మీడియా గ్రూప్ కు చెందిన వారు ఇందూర్ హై స్కూల్ ను ఇయర్ ఆఫ్ 2024 బెస్ట్ స్కూల్ కు ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డుకు ఎంపిక చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular