Saturday, February 21, 2026

మా మద్దతు ఎన్డీఏకే: చంద్రబాబు నాయుడు

ద్రోణ అమరావతి బ్యూరో

కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశాను. ఇప్పుడు ఎన్డీఏతోనే మా ప్రయాణం. ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులుంటే మీకు తప్పకుండా చెప్తాను.’ అని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular