Saturday, February 21, 2026

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కడియం కావ్య

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీగా గెలుపొందిన కావ్యను రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మన ప్రియతమ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular