Friday, February 20, 2026

ప్రభుత్వ విప్ ను కలిసిన మున్నూరు కాపులు

ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం

ధర్మపురి / జగిత్యాల జిల్లా:

ఉమ్మడి ధర్మపురి మండలం తో పాటు జగిత్యాల జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన మున్నూరు కాపులు శనివారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంప్ ఆపీస్ లో కలిశారు.

ఆదివారం ఉదయం 10-00 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని బి ఎల్ ఎన్ గార్డెన్ లో జరిగే జిల్లా మున్నూరు కాపు సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆడ్లూరిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ను మర్యాద పూర్వకంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఓడ్నాల రాజశేఖర్, రాచకొండ శ్రీరాములు, చిట్ల రమణ,


పుప్పాల గంగాధర్, లైశెట్టి వెంకటి, జంగిలి ఓంకార్, సౌల్ల భీమయ్య, సౌల్ల నరేష్, సంగి నర్సయ్య, సంగి ఆనంద్, గాండ్ల రమేష్, సీర్నెని నరేష్, సంగి చిన్న నర్సయ్య, చుక్క గంగారెడ్డి, భీమ సంతోష్, సమిండ్ల శ్రీనివాస్, తీగల వెంకన్న, మసర్తి రాజిరెడ్డి, దసర్తి పూర్ణ చందర్, పోలంపెల్లి మల్లేశం, సీగిరి అంజన్న, చుక్క తిరుపతి, సుంకం గంగారెడ్డి, కేతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular