Saturday, February 21, 2026

అమిత్‌షాతో భేటీ తర్వాతే మంత్రులుగా ఛాన్స్

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

దక్కించుకున్న వారికి ఫోన్లు చేయనున్న చంద్రబాబు.
చంద్రబాబు నివాసానికి అమిత్‌షా చంద్రబాబు నివాసంలో అమిత్‌షాకు విందు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించే అవకాశం. రాత్రికి నోవాటెల్ హోటల్‌లో అమిత్‌షా బస ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే అమిత్‌షా రావడంపై సర్వత్రా ఆసక్తి. చంద్రబాబుకు అమితమైన ప్రాధాన్యత ఇస్తున్న బీజేపీ*


కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై చర్చించనున్న అమిత్‌షా, చంద్రబాబు*

బీజేపీ మంత్రుల విషయంలో స్పష్టత వచ్చాక కేబినెట్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్ అర్ధరాత్రి తర్వాత మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపనున్న చంద్రబాబు ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆశావహుల మకాం చంద్రబాబు నుంచి ఫోన్‌కాల్స్ కోసం వేచిచూస్తున్న ఆశావహులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular