అమరావతి బ్యూరో
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పెద్దఎత్తున విజయవాడకు తరలివస్తున్న కార్యకర్తలు.దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్.
రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపుగా 5 కిలో మీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్.మరోవైపు చంద్రబాబు
ప్రమాణ స్వీకారం చేసే గన్నవరం ఐటీ పార్క్ ప్రాంగణం వద్ద పాసులు లేని వారిని తిరిగి
పంపించేస్తున్న పోలీసులు.
