Saturday, February 21, 2026

వరద నివారణ కోసం ముందస్తు ప్రణాళిక

ద్రోణ హనుమకొండ

హనుమకొండ కూడా కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఋతుపవనాల దృశ్య విపత్తు నిర్వహణ మరియు వరద నివారణ కోసం కార్యాచరణ ప్రణాళిక పై నిర్వహించిన సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ మరియు సహచర పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి వారితో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఈ సమావేశంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular