Saturday, February 21, 2026

శ్రీ అది జగద్గురు పంచాచర్య యుగమహోత్సవం, మహాత్మా బసవేశ్వర్ జయంతి

మహోత్సవం కార్యక్రమం లో పాల్గొన జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్

ద్రోణ హైదరాబాద్

హైదరాబాద్ లోని అఖిల భారత మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఫంక్షన్ హల్ హైదర్ గూడా లో శ్రీ అది జగద్గురు పంచాచర్య యుగమహోత్సవం, మహాత్మా బసవేశ్వర్ జయంతి మహోత్సవం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కాశీ జగద్గురు,కేదారనాథ్ జగద్గురు, ఉజ్జయిని జగద్గురు, శ్రీశైలం జగద్గురు, బిచ్కుంద అప్ప ఆధ్వర్యంలో లో నూతన గా జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్. ఎన్నికైనందున వారిని మహిళా సమాఖ్య మండలి ఆధ్వర్యంలో సన్మానిచ్చి ఆశీర్వచనాలు అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular