కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి
సుప్రీం నిరాకరణ
ద్రోణ న్యూఢిల్లీ
ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.
రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశం.
ఇప్పటికే నీట్‌పై కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం.
1563 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు.
1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపిన ఎన్టీఏ.
విద్యార్థులకు తిరిగి పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామన్న ఎన్టీఏ.గ్రేస్ మార్కులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు.
