Tuesday, May 12, 2026

మాజీ సీఎం కేసీఆర్ కు ఈడి బిగ్ షాక్

ద్రోణ హైదారాబాద్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఈడి షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో జరిగిన గొర్రెల పంపిణీ పథకంపై పి ఎం ఎల్ ఏ కింద కేసు నమోదు చేసింది.
గొర్రెల పంపిణీలో అవకతవకల పై పూర్తి వివరాలను ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖకు ఈడీ లేఖ రాసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular