Saturday, February 21, 2026

అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?

హైదరాబాద్ ప్రతినిధి

సర్పంచ్,జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, బిసి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే BC రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు టాక్.ప్రజలకు ఇబ్బందులు లేకుండా 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular