ద్రోణ హనుమకొండ


హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో ఐనవోలు మండల నందనం గ్రామానికి చెందిన బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మరియు ఐనవోలు దేవస్థాన ధర్మకర్త నల్లబెల్లి మహేందర్ కుమార్తె శ్రీజ అపెండెక్స్ ఆపరేషన్ కావడంతో ఆమెను పరామర్శించి మనోధైర్యం కల్పించి అనంతరం 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ తండ్రి సయ్యద్ ఖాదర్ వలీ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరడంతో అతనినీ పరామర్శించిన వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, ఐనవోలు పోలేపల్లి బుచ్చిరెడ్డి, హనుమకొండ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి హరీష్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.
