Saturday, February 21, 2026

ధాన్యం కొనుగోలు మూడు రోజులకే డబ్బు చెల్లింపు

ద్రోణ హైదరాబాద్

యాసంగి సీజన్లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసిన ప్రభుత్వం

ధాన్యం విక్రయించిన 3 రోజుల్లోనే దాదాపు 8.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు జమ చేశారు చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజులపాటు

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావొచ్చని పేర్కొంది.ఈ నెలాఖరు వరకు అవసరమైన ప్రాంతాల్లోకే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular