Tuesday, May 12, 2026

చింతలమానేపల్లి మండలంలో విషాద ఛాయాలు

ద్రోణ హైదరాబాద్

చింతలమానేపల్లి మండలంలోని రుద్రాపూర్ గ్రామానికి చెందిన ఎనంక హనుమంతు (40) అనే కూలీ మంచిర్యాల పట్టణంలో భవనంలో కూలి పనులు చేస్తున్న క్రమంగా ప్రమాదవశాత్తు గోడ కూలి గురువారం మృతి చెందారు.చింతలమానేపల్లి మండల కేంద్రంలో నివసిస్తున్న గోలెం పోచన్న (46) అనే వ్యక్తి ఇదే ఘటనలో గోడ కూలి మృతి చెందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular