Friday, February 20, 2026

గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి

జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు అభిప్రాయపడింది.
ఎన్ డి పి ఎస్ చట్టం కింద జైలుకెళ్లిన ఓ గర్భిణీ ఖైదీకి కోర్టు బెయిల్ ఇస్తూ ఇలా వ్యాఖ్యానించింది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కావాల్సింది బెయిల్, జైల్ కాదు. తల్లి చేసిన నేరం వల్ల పిల్లలను బాధపెట్టకూడదు. జైలులో పుట్టడం వల్ల ఆ పిల్లలపై ప్రతికూలం ప్రభావం ఉంటుంది’ అని పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular