Monday, August 17, 2026

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా

ద్రోణ అమరావతి

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు. ప్రభుత్వాలు వారినప్పుడల్లా ఇలా సంక్షేమ పథకాల పేర్లు మార్చడం పరి పాటిగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular