Tuesday, February 17, 2026

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

ద్రోణ హైదరాబాద్

మందలించడానికి వెళ్లి.. సంగెం మండల కేంద్రంలో టూ వీలర్ ఢీకొని మృతి.
జీర్ణించుకోలేక బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న భార్య
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతుగూ గూడెం తండాలో సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి
మాలోతు రవి గత వారం క్రితం సలో తన అత్త చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్లి మందలించడానికి.. వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సంగెం వద్ద 2 వీలర్ ప్రమాదంలో మృతి చెందాడు.అది జీర్ణించుకోలేక భార్య సరిత రౌతు పెళ్లి గ్రామంలో బావిలో పడి మృతి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular