ద్రోణ మహబూబ్ నగర్
అలంపూర్ లోని ఐదవ శక్తిపీఠం జోగులాంబ క్షేత్రంలో మహబూబ్ నగర్ అరుణమ్మ పూజలు
అమ్మవారి ఆశీస్సులతోనే ఎంపీ గా గెలిచాను
మొక్కులు చెల్లించుకున్న ఎంపీ అరుణమ్మ
అలంపూర్ లోని ప్రముఖ అయిదవ శక్తిపీఠం జోగులాంబ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ Dk. అరుణమ్మ. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విజయం ప్రసాధించినందుకు గాను జోగులాంబ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.


ముందుగా క్షేత్రంలోని బాలబ్రమ్మేశ్వర స్వామి ఆలయంలో గణపతి, బాలబరమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు.

సాదర స్వాగతం అమ్మవారి దర్శనానికి వచ్చిన మహబూబ్ నగర్ ఎంపీ డీ కే అరుణకు ఆలయ అధికారులు ఆలయమర్యాదల ప్రకారం మంగళ వాయిదాయాలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
