ద్రోణ హైదరాబాద్
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం.అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం

చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ
సంజీవ్ మృతి.ఇంకా పూర్తి వివరాలు తెలియవలసివుంది.