ఈరోజు ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్య నిర్వాహక అధ్యక్షులు పి. సుధాకర్ మరియు ప్రధాన కార్యదర్శి పి.నర్సింగరావు ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలపై ఈరోజు నగరపాలక సంస్థ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ కార్మికులకు వచ్చేటటువంటి బెనిఫిట్స్

సబ్బులు,నూనెలు,బట్టలు, బట్టలు, కుట్టు కూలీలు, పనిముట్లు, చీపుర్లు, పారలు, గ్లౌజులు,బూట్లు, రైన్ కోర్ట్ అట్లాగే ఈఎస్ఐ లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని ఔర్సింగ్ కార్మికులకు అందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ మంద ముకుందం గారికి వినత పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలాజీ,ధర్మవ్వ, సుజాత, లింగం, వరలక్ష్మి లతోపాటు కార్మికులు పాల్గొనడం జరిగింది.
