Saturday, February 21, 2026

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

భూకబ్జా కేసు నమోదు చేసిన పేట్బషీరాబాద్ పోలీసులు.

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

మల్లారెడ్డితో పాటు రాజశేఖర్రెడ్డిపై 7 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.పేట్బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు.సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు.తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చి వేశారని ఫిర్యాదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular