ద్రోణ. హైదరాబాద్
కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్
కమిషన్ విచారణ
ఈఎన్సీ జనరల్ కార్యాలయం, ఓ అండ్ ఎం
విభాగాల ఇంజినీర్ల విచారణ
మేడిగడ్డ, అన్నారు. సుందిళ్ల ఆనకట్టలకు
సంబంధించిన అంశాలపై విచారణ
ఇంజినీర్లకు సంబంధించిన దాదాపుగా పూర్తయిన
విచారణ
ప్రాణహిత-చేవేళ్ల విశ్రాంత ఇంజినీర్ల కమిటీ
నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ ఆరా ఆ నివేదికను పక్కన పెట్టడంపై ఆరా తీసిన
జస్టిస్ పీసీ ఘోష్
కాళేశ్వరం ఎందుకు చేపట్టారన్న విషయమై ఆరా
తీసిన జస్టిస్ పీసీ ఘోష్
గోదావరిలో నీరున్నా ప్రాణహిత నుంచి
ఎత్తిపోయడంపై కమిషన్ ఆరా తీస్తుంది.
