Sunday, May 10, 2026

ఏతొండ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని

ఆర్టీసీ డిఎం ని కలిసిన గ్రామస్తులు….

తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థి విద్యార్థుల కోసం ఈరోజు ఆర్టీసీ డిఎం శ్రీనివాస రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు గారి నిజాంబాద్ పార్లమెంట్ తెలుగు యువత ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తమ గ్రామానికి ప్రతిరోజు మూడు పూటల బస్సు సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజు దేశాయ్. సూర్యకాంత్. శంకర్ పటేల్. షేక్ తయ్యబ్. తదితరులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular