Tuesday, May 12, 2026

వరంగల్ ఇంచార్జ్ సిపి గా అభిషేక్ మహంతి

ద్రోణ వరంగల్ బ్యూరో

వరంగల్ పోలీసు కమిషనరేట్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పదిరోజుల పాటు ఢిల్లీలో జరిగే శిక్షణ కోసం వెళ్లారు. జూన్ 24న తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాగా, కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి పదిరోజుల పాటు వరంగల్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular