Saturday, February 21, 2026

ఘోర రైలు ప్రమాదం

ద్రోణ హైదరాబాద్
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్
న్యూ జల్పాయిగుడిలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాంచనజంగ ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ బోగీ
గాల్లోకి ఎగిరింది. సుమారు 15 మీ. ఎత్తులోనే బోగీ ఆగి ఉండటం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular