Saturday, February 21, 2026

పోలవరంలో సీఎం పర్యటన

ద్రోణ అమరావతి బ్యూరో

పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు
అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు.
సీఎం హోదాలో తొలిసారి పోలవరం సందర్శనకు చంద్రబాబు.
పలు అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన అధికారులు.
మొత్తం 485 మీటర్లు దెబ్బతిన్న డయాఫ్రంవాల్
1,396 మీటర్లలో 4 రీచ్‍ల్లో దెబ్బతిన్న డయాఫ్రంవాల్
నివేదిక ఇచ్చిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular