Friday, February 20, 2026

బంధన్ హాస్పటల్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క

ద్రోణ హనుమకొండ ప్రతినిధి

హన్మకొండ చౌరస్తా లో బందన్ హాస్పటల్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
అత్యాధునిక పరికరాలతో ఈ హాస్పటల్ ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు మెరుగైన వసతులను కల్పించడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని
హాస్పటల్ యాజమాన్యం పేద ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించి మంచి వైద్యం అందించాలని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట పాలకుర్తి ఎంఎల్ఏ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular