Saturday, February 21, 2026

ఫారెస్ట్ అధికారులతో డిప్యూటీ సీఎం ప్రత్యేక సమావేశం

మధిర నియోజకవర్గంలో పర్యటక ప్రాంతాలపై ఆరా

ద్రోణ ఖమ్మం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క ఆదేశాలమేరకు మధిర నియోజకవర్గం పరిధిలోని ఎర్రుపాలెం మండలంలోని ఇనిద్రమ్మ చెరువు ప్రాంతాన్ని మరియు జామలాపురం టెంపుల్ ప్రాంతంలో జామలాపురం అర్బన్ పార్క్ మరియు గుబ్బలమంగమ్మ తల్లి పర్యాటక ప్రాంతాలను గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి వివరించటం జరిగింది. మధిర నియోజక వర్గంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటంతోపాటు సమీప గ్రామాలలో ఉపాధిని కల్పించటమే లక్ష్యంగా ప్రణాళికలను వివరించటం జరిగింది.ఈయొక్క కార్యక్రమంలో సిద్దార్థ్ విక్రమ్ సింగ్, , ఖమ్మం మంజుల, విజయలక్ష్మి, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular