Saturday, February 21, 2026

వాయనాడ్ నుండి ప్రియాంక

ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి

వయనాడ్‌ నుండి ప్రియాంక గాంధీ పోటీకి సిద్ధం.తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ.ఇటీవలే రాహుల్ గాంధీ వయనాడ్ మరియు రాయిబరేలి నుండి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే,కాని ఓక సీటును వదులుకోవాల్సిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రాయిబరేలి నుండి ప్రాతినిథ్యం వహించడంపై మొగ్గుచూపారు.కాబట్టి ప్రియాంక గాంధీ వయనాడ్ నుండి మొదటి సారిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular