Saturday, February 21, 2026

రైలు లో మంటలు తప్పిన ప్రమాదం

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి Jun 20

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపం రైలు లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద స్పేర్‌ కోచ్‌ల్లో మంటలు ఎగిసిపడగా.. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఏసీ బోగీల్లో భారీగా మంటలు, పొగలు వ్యాపించడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular