Saturday, February 21, 2026

ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

ద్రోణ అమరావతి ప్రతినిధి

1989 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ద్వారకా తిరుమల రావును నూతన డీజీపీగా నియమించిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు. ఇప్పటి వరకు ఏపీ డీజీపీగా ఉన్న హరీష్‌ గుప్తాను మళ్లీ హోం సెక్రటరీగా బదిలీ చేసిన ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular