Saturday, February 21, 2026

విద్యార్థులను చూసి చలించిపోయిన ఎమ్మెల్సీ

ద్రోణ హైదరాబాద్ Jun 20

చిన్నారుల ఇబ్బందులు చూసి చలించిపోయిన ఎమ్మెల్సీ
రోడ్డుపై నడిచి స్కూల్ కు వేక్తున్న చిన్నారుల ఇబ్బందులను చూసి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చలించిపోయారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి తుర్కకాశినగర్ పిల్లలు గురువారం రోడ్డుపై నడుస్తు వెళ్తుండగా ఆగి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలకు నేను మీ ఊరు వస్తా మీ ఉరులోనే స్కూల్ పెట్టిస్తా అని తెలపడంతో పిల్లలు అనందం వ్యక్తం చేశారు. త్వరలో ఊరుకి వస్తానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular