Saturday, February 21, 2026

లలిత కుటుంబానికి న్యాయం చేయాలి-AITUC


నేడు నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికురాలు లలిత తన విధి నిర్వహణలో ట్రాక్టర్ పై వస్తున్న లలిత ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.
మరణించిన లలిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ, పిఎఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ జరిగినటువంటి ట్రాక్టర్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ లను వారి కుటుంబానికి ఇప్పించే బాధ్యత నగరపాలక సంస్థ కమిషనర్ మంద ముకుందం యూనియన్ నాయకులతో జరిపిన చర్చల్లో తెలపడం జరిగిందని

తెలంగాణ స్టేట్ మున్సిపల్ స్టాప్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కార్యనిర్వాక అధ్యక్షులు పి.సుధాకర్, ప్రధాన కార్యదర్శి పి.నర్సింగరావు, సందీప్, మరియు లలిత కుటుంబీకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular