ద్రోణ నల్గొండ ప్రతినిధి
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు ,ఎస్పీ శరత్ చంద్ర పవర్ ,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ,నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ,దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ ,శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి ,జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా ప్రాదేశిక సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
