Saturday, February 21, 2026

సమ్మెబాట పట్టనున్న జూనియర్ డాక్టర్లు

ద్రోణ హైదరాబాద్ జూన్ 23
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నారు.
అత్యవసరమైనవి మినహా అన్ని సేవలను నిలిపివేస్తా మని హెచ్చరించారు. ఉప కార వేతనాలు సకాలంలో చెల్లించడంతో పాటు వైద్యు లకు రక్షణ, ఉస్మానియా ఆస్పత్రిలో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
గత రెండ్రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి జూడాలు నిరసనలు తెలుపుతు న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular