Friday, February 20, 2026

త్వరలో ప్రతిస్టాపించేఅంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన గ్రామ స్థులు

విగ్రహాన్ని పరిశీలించిన గ్రామస్థులు

బోధన్ మండలం ఊటుపల్లి గ్రామంలో త్వరలోనే ప్రతిస్టాపించే అంబేద్కర్ విగ్రహాన్ని ఊటుపల్లి గ్రామస్తులు ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్నిపరిశీలించారు.గ్రామంలో మొట్ట మొదటి సారిగా అంబేద్కర్ విగ్రహం ప్రతిస్తాపించే సంధర్బంగా గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.రాజకీయ పార్టీల కతీతంగా గ్రామస్తులందరు కలిసి విగ్రహా ప్రతిష్టాపనకు సహకరించినందుకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు సంతోశం వ్యక్తం చేశారు.అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన గ్రామస్థులు ఆర్.పోశెట్టి,టప్పా సాయిలు, ఎం.రాములు,డివి.సంతోష్, ఎన్నవార్ గంగాధర్,బోయి నరేశ్, విస్లావత్ శ్రీనివాస్, వికార్ అలీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular