దేశంలో పెరిగిన ఉల్లి ధరలు నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నులు ఉల్లిపాయల ను కొనుగోలు చేసింది.
దశలవారీగా ఈ ఏడాది 5 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీంతో ప్రస్తుతం కేజీ రు 40-50 మధ్య ఉన్న ధర క్రమంగా తగ్గుదని వినియోగ వ్యవహారాల శాఖఅంచనా వేసింది.ఎండలు తీవ్రత, వర్షాలు తక్కువగా ఉండడంతో రభీలో దిగుబడి తగ్గటం వలన ఉల్లి ధరలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.
ఉల్లి దిగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తగ్గనున్న ఉల్లి ధరలు
RELATED ARTICLES
