ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారక తిరుమలరావు, పుదుచ్చేరి డిజిపి శ్రీనివాస్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.
వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రైమరీ స్కూల్, శ్రీ పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో చదువుకున్నారు.
హెచ్ సి యులో పీజీ పూర్తి చేశారు.ఆ తర్వాత సివిల్స్ రాసి తిరుమల రావు ఏపీ, శ్రీనివాస్ జమ్మూ కశ్మీర్ కేడర్ కు వెళ్లారు.వీరిద్దరూ ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు డిజిపి లుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇరు రాష్ట్రాల డిజిపి లుచిన్ననాటి స్నేహితులె
RELATED ARTICLES
