Wednesday, February 18, 2026

రంగనాథ్ కు -కీలక భాద్యత?

మల్టీ జోన్ -1 IG ఏవి రంగనాథ్ ఐపీఎస్ కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక భాద్యత అప్పగించింది
ఇప్పటి వరకు హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధికి మాత్రమే పరిమితమైన విజిలెన్స్@ఎన్ ఫోర్స్ మెంట్ @డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ ను అప్ గ్రేడ్ చేసి హెచ్ ఎం డి ఏ పరిధికి విస్తరిస్తూ సాయంత్రం ప్రభుత్వం జీవో విడుదల చేయబోతుంది
ఇప్పటివరకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు నాళాల ఆక్రమణలు చెరువుల ఆక్రమణలు అన్నీ సమూలంగా నిర్మూలించే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్చార్జిగా గా ఏ వి రంగనాథ్ కి భాద్యత అప్పగించనున్నారు.స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగం నేరుగా ముఖ్యమంత్రి ఆధీనంలో వర్క్ చేయనుంది
కమాండ్ కంట్రోల్ రూం (బంజారా హిల్స్ ) కేంద్రంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏర్పాటు కాబోతుంది
హెచ్ఎండిఏ పరిధిలో కబ్జాల మీద ఉక్కుపాదం మోపే భాద్యత నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో రంగనాథ్ చూసుకునే విధంగా ప్రభుత్వం సాయంత్రం లోపు జీవో జారీ చేయబోతున్నట్లు సమాచారం …❗

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular