Saturday, February 21, 2026

ఇద్దరు ఉగ్రవాదులు హతం

ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి

ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. దోడా జిల్లాలోని గండోహ్‌ ప్రాంతంలోని బజాద్‌ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 11న దోడా జిల్లాలో చటర్‌ గల్లా వద్ద జాయింట్‌ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ జంట దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ – టెర్రరిస్ట్‌ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular